kntv
kntv

కొండాపురంలో ఘనంగా గ్యార్మీ పండగ

35 minutes ago

 పాత కొండాపురం గ్రామంలో గ్యార్మీ పండగ ఘనంగా జరిగింది. దర్గాను పూలమాలలతో అలంకరించారు. జెండాల ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Click here to Read More
Previous Article
స్వప్రయోజనం కోసం కాదు.. మండలం సమస్యల పరిష్కారానికే వినతి
Next Article
నాయుడుపేటలో నూతన రైతు బజార్ కు స్థలం ఖరారు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment