kntv
kntv

నాయుడుపేటలో నూతన రైతు బజార్ కు స్థలం ఖరారు

49 minutes ago

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నాయుడుపేటలో నూతన రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం అయ్యాయి. కలెక్టర్ ఆదేశాలతో L.A సాగరం, నాయుడుపేటలో 0.16 సెంట్ల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. స్థలాన్ని AMC అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.