kntv
kntv

ఎండాడ తృప్తి భోజనశాల - నేటివ్ స్ప్రౌట్ యాప్ ప్రారంభోత్సవం

50 minutes ago

సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ చేతుల మీదుగా నేటివ్ స్ప్రౌట్ ఆప్ తృప్తి భోజనశాల - ఎండాడ లో ప్రారంభించారు. ముఖ్య లక్ష్యం అందరికీ ఆరోగ్యం, వంటశాలే ఆరోగ్యశాల అనే సంకల్పంతో ప్రజలకు గో ఆధారిత ఉత్పత్తులు, చెక్కగానుగ నూనెలు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేటివ్ స్ప్రౌట్ అధ్యక్షుడు దొడ్ల మహేష్ అండ్ సతీమణి లక్ష్మి.

Click here to Read More
Previous Article
🟡 స్థానిక ఎన్నికలకు టీడీపీ సమన్వయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment