kntv
kntv

స్థానిక ఎన్నికలకు టీడీపీ సమన్వయం

28 minutes ago

సత్యవేడు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సత్యవేడు మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయా లని నాయకులు పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
నాయుడుపేటలో నూతన రైతు బజార్ కు స్థలం ఖరారు
Next Article
ఎండాడ తృప్తి భోజనశాల - నేటివ్ స్ప్రౌట్ యాప్ ప్రారంభోత్సవం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment