kntv
kntv

స్వంత పమండలం సమస్యల పరిష్కారానికే వినతి మాజీ జడ్పీటీసీ

59 minutes ago

సీతారాంపురం, అక్టోబర్‌ 8: మండల సమస్యలను పరిష్కరించాలని మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కలివెల జ్యోతి గురువారం ట్రైనీ కలెక్టర్ పవన్ తేజను కలిసి వినతిపత్రం అందించారు. రైతు సమస్యలు, రహదారులు, తాగు, సాగు నీరు, విద్య, వైద్యం, ఉపాధి, పారిశుద్ధ్యం, విద్యుత్‌ సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.