kntv
kntv

గిరిజన రైతులకు ఉద్యాన పంటలతో ఉపాధి..పవన్ దిశానిర్దేశం

35 minutes ago

మన్యం జిల్లాల్లో గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మార్గదర్శకత్వంలో చర్యలు చేపట్టారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాశీపట్నం పంచాయతీలో 10 ఎకరాలకు 700 ఉద్యాన మొక్కలు పంపిణీ చేశారు.