kntv
kntv

భారత పైలట్ స్మిత్ కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సత్కారం

47 minutes ago

అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛ ర్‌ను సత్కరించారు. ఫ్లై దుబాయ్ విమానంలో గగనతలంలో తలెత్తిన తీవ్ర అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని, పెను ప్రమాదాన్ని తప్పించడంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనను అభినందించారు.