kntv
kntv

ఒకే రోజు క్రికెట్‌ పండగ.. బరిలోకి దిగనున్న దిగ్గజ జట్లు

47 minutes ago

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఈ రోజు వరుస మ్యాచ్‌లతో వినోదం అందనుంది. భారత్‌–వెస్టిండీస్‌, పాకిస్థాన్‌–శ్రీలంక టీ20 పోరులతో పాటు ఆస్ట్రే లియా–దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌–అఫ్గానిస్థాన్‌ టెస్టు మ్యాచ్‌లు జరగను న్నాయి. మహిళల క్రికెట్‌, అంతర్జాతీయ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి.