kntv
kntv

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? ఆరోగ్య నిపుణుల సూచనలివే

33 minutes ago

చలికాలంలో గుడ్లు తినడం వల్ల ప్రోటీన్‌, విటమిన్లు, ఇతర పోషకాలు లభిస్తాయి. అయితే గుడ్లు తినడం వల్ల జలుబు రాకుండా ఉంటుందని లేదా రోగనిరోధక శక్తి ఒక్కసారిగా పెరుగుతుందని భావించకూడదు. రోజుకు ఎన్ని గుడ్లు తినాలనేది వ్యక్తిగత ఆరోగ్యం, కొలెస్ట్రాల్‌ స్థాయులు, మొత్తం ఆహారంపై ఆధారపడి ఉంటుం ది. అవసరమైతే వైద్యుడి సలహా తీసుకోవాలి.

Click here to Read More
Previous Article
ఒకే రోజు క్రికెట్‌ పండగ.. బరిలోకి దిగనున్న దిగ్గజ జట్లు

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment