kntv
kntv

తాడపత్రి-ముద్దనూరు హైవేలో రోడ్డు ప్రమాదం

3 weeks ago

తాడిపత్రి-ముద్దనూరు హైవేలో తాళ్లప్రొద్దుటూరు సమీపంలోని బ్రాహ్మణపల్లి మలుపు వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి.