kntv
kntv

ట్యాంక్‌బండ్‌పై రాత్రి బర్త్‌డే వేడుకలు వద్దు: సజ్జనార్

33 minutes ago

ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిష నర్ సజ్జనార్ కీలక హెచ్చరిక చేశారు. అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల్లో బర్త్‌డే వేడుకలు, కేక్ కటింగ్‌లు నిర్వహించ వద్దని సూచించారు.