kntv
kntv

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు

49 minutes ago

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)పై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిం చింది. అమెరికన్లపై విచారణలను అడ్డుకోవడమే లక్ష్యమని మార్కో రూబియో తెలిపారు. ఈ చర్యలు అంతర్జాతీయ న్యాయ వ్యవస్థపై దాడి అని ఐసీసీ విమ ర్శించింది. ఆంక్షలకు భయపడబోమని స్పష్టం చేసింది.

Click here to Read More
Previous Article
ట్యాంక్‌బండ్‌పై రాత్రి బర్త్‌డే వేడుకలు వద్దు: సజ్జనార్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment