kntv
kntv

చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ, సీఎం విజయ్

45 minutes ago

తమిళనాడులోని చెన్నై మెట్రోలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు. పొరూ ర్ బైపాస్ స్టేషన్ నుంచి పూనమల్లి బైపాస్ స్టేషన్ వరకు వెళ్లి తిరిగి అదే మార్గం లో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ కూడా పాల్గొన్నారు.