kntv
kntv

గ్రామీణ ఉపాధి కొత్త మార్గం కోళ్ల షేడ్ ఏర్పాటు సానే రాహుల్

47 minutes ago

నేర్సుపల్లి గ్రామం గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు రైతులు యువత స్వయం ఉపాధి వైపు కోలా బ్రహ్మం కి కోళ్ల షెడ్డు ఏర్పాటు 

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోళ్ల షెడ్డు ఏర్పాటు భూమి పూజలో పాల్గొన్న సానే రాహుల్ గారు

టీడీపీ నాయకుడు – నేర్సుపల్లి గ్రామం