kntv
kntv

గిరిజనుల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణ స్పందన

59 minutes ago

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘అడవి తల్లిబాట 2.0’లో భాగంగా రాకోట గిరిజన గ్రామాన్ని సందర్శించి, చింతచెట్టు కింద ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసు కున్నారు. పాఠశాల, ఆరోగ్య కేంద్రం, ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చే శారు. రూ.2.29 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అభివృద్ధి పనుల కు సుమారు రూ.5 కోట్లు కేటాయించారు.