kntv
kntv

అడవి తల్లిబాట 2.0’కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం

37 minutes ago

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంపచోడవరం నియోజకవర్గంలోని చలకవీధి గ్రామానికి చేరుకున్నారు. ‘అడవి తల్లిబాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారం భించేందుకు వచ్చిన ఆయనకు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మిరియాల శిరీషాదేవి, పంతం నానాజీ, నిమ్మక జయకృష్ణ, అధికారులు, కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు.