kntv
kntv

హైదరాబాద్‌లోని బోడుప్పల్ నిమిషాంబికా దేవి ఆలయ విశేషాలు

36 minutes ago

హైదరాబాద్‌లోని బోడుప్పల్ శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ముక్తక మహర్షి పురాణ గాథతో ముడిపడిన ఈ అమ్మవారిని పూజిస్తే కష్టాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయంలో శ్రీచక్ర పూజ లు, పౌర్ణమి హోమాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు.