kntv
kntv

జర్నలిస్టు ఆర్‌కేను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు

49 minutes ago

అనారోగ్యంతో బాధపడుతున్న కేటీవీ జర్నలిస్టు కే. రామకృష్ణ (ఆర్‌కే)ను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం పరామర్శించారు. గుండె సమస్యతో స్టెంట్ వేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.