kntv
kntv

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్‌కు స్వర్ణం

35 minutes ago

కైరోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ ఉదయ్‌వీర్ సింగ్ సత్తా చాటాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పత కం సాధించాడు. ఇది అతడి కెరీర్‌లో తొలి ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ స్వర్ణం.