kntv
kntv

అండర్-17 మహిళల ఆసియా కప్‌కు భారత జట్టు అర్హత

58 minutes ago

భారత అండర్-17 మహిళల ఫుట్‌బాల్ జట్టు 2027 ఏఎఫ్‌సీ మహిళల ఆసియా కప్‌కు అర్హత సాధించింది. ఈ విజయంతో అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభ ను చాటుకునేందుకు యువ భారత క్రీడాకారిణులకు అవకాశం లభించనుంది.