kntv
kntv

‘హైడ్ అండ్ సిల్క్’ టైటిల్ ప్రోమోపై వరుణ్ తేజ్ ప్రశంసలు

2 weeks ago

‘హైడ్ అండ్ సిల్క్’ టైటిల్ ప్రోమో అద్భుతంగా ఉందని నటుడు వరుణ్ తేజ్ ప్రశంసించారు. హీరో సుహాస్‌తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్తికేయన్‌ను తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానిస్తూ, ఆయనకు మంచి విజయాలు దక్కాలని ఆకాంక్షించారు.