kntv
kntv

దుగరాజపట్నం పోర్టు నిర్మాణం వెంటనే ప్రారంభించాలి

53 minutes ago

నాయుడుపేట - నాయుడుపేట ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ దుగరాజపట్నం పోర్టు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.