kntv
kntv

పవర్ స్టార్ అంటే పేరు కాదు.. కోట్లాది అభిమానుల ఎమోషన్

1 month ago

కళ్యాణ్ బాబు నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరకు.. మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, విజయాలు సాధించారు. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ట్రెండ్‌ను ఫాలో అయ్యేది కాదు.. ట్రెండ్‌నే క్రియేట్ చేసిన స్టార్ పవన్ కల్యాణ్!