kntv
kntv

సూళ్లూరుపేటలో మానవత్వం చాటిన సిటీ హోం రాజా

1 hour ago

సూళ్లూరుపేట - బస్టాండ్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని సిటీ హోం రాజా మెడికల్ సర్వీసెస్ రాజా కాపాడారు. 108 సిబ్బందితో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణం కాపాడడంపై స్థానికులు అభినందిస్తున్నారు.

Click here to Read More
Previous Article
పవర్ స్టార్ అంటే పేరు కాదు.. కోట్లాది అభిమానుల ఎమోషన్
Next Article
మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్‌కు సన్మానం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment