kntv
kntv

సుక్మా అడవుల్లో నక్సలైట్ల ఆయుధాల డంప్ గుర్తింపు

54 minutes ago

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు దాచిన భారీ ఆయుధా ల నిల్వను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లొంగిపోయిన నక్సలై ట్లు ఇచ్చిన సమాచారంతో పాలచల్మా గ్రామ సమీపంలో తనిఖీలు చేపట్టి ఆటో మేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను గుర్తించాయి.