kntv
kntv

రియాద్ విమానాశ్రయ దాడి సీసీటీవీ దృశ్యాలు విడుదల

47 minutes ago

సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబర్ 10న జరి గిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనలో 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడినట్లు సమా చారం.