kntv
kntv

యువతకు రాజకీయ అవకాశం: కాంగ్రెస్ ఇంచార్జ్ కిరణ్ ఆహ్వానం

1 hour ago

సూళ్లూరుపేట -స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకునే యువత దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ డి.కిరణ్ కుమార్ ఆహ్వానించారు. ఆసక్తి గల వారు 98664 50548 నంబర్ లో సంప్రదించాలన్నారు.