kntv
kntv

భారత్-చెక్ రిపబ్లిక్ రక్షణ సహకారంపై రాజ్‌నాథ్ కీలక భేటీ

1 hour ago

న్యూఢిల్లీలో చెక్ రిపబ్లిక్ ఉప ప్రధాని, పరిశ్రమలు-వాణిజ్య శాఖ మంత్రి కారెల్ హావ్లిచెక్‌తో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. భారత్-చెక్ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని సమీక్షించి, సంయుక్త ప్రాజెక్టులను మరింత విస్తరిం చేందుకు అంగీకరించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.