kntv
kntv

రాహుల్‌కు హిమంత బిశ్వ శర్మ సవాల్.. ఎన్నికలకు రెడీ

1 hour ago

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేస్తే, అస్సాంలో బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు.