kntv
kntv

SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

43 minutes ago

రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్ష నేతలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుమారు 13 కోట్ల ఓటర్ల పేర్ల తొలగింపుపై పూర్తి వివరాలు వెల్లడించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై న్యాయ సమీక్ష జరపాలని పిటిషన్‌లో కోరారు.