kntv
kntv

అమిత్ షాతో నేపాల్ హోంమంత్రి భేటీ.. భద్రతపై చర్చలు

38 minutes ago

న్యూఢిల్లీలో జరిగిన తొలి బిమ్స్‌టెక్ హోంమంత్రుల సమావేశం సందర్భంగా నేపాల్ హోంమంత్రి సుధన్ గురుంగ్, భారత హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సరిహద్దు భద్రత, అంతర్జాతీయ నేరాల నియంత్రణ, విపత్తుల నిర్వ హణపై చర్చించారు. వరదలు, కొండచరియల ఘటనల్లో భారత్ అందించిన సహాయానికి గురుంగ్ కృతజ్ఞతలు తెలిపారు.