kntv
kntv

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 1,109 పాయింట్లు అప్

53 minutes ago

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 22,720 పైన ముగిసింది. ఐటీ, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎం సీజీ షేర్ల ర్యాలీ, రూపాయి కోలుకోవడం, ఎల్‌టీసీజీ పన్నుపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.