kntv
kntv

న్యూఢిల్లీలో భారత్–అమెరికా ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం

32 minutes ago

న్యూఢిల్లీలో ఇండియా–అమెరికా ద్వైపాక్షిక చర్చల ప్రారంభ సమావేశంలో పాల్గొ న్న భారత విదేశాంగ శాఖ ప్రతినిధి.. రెండు రోజుల పాటు ఇరు దేశాల సంబంధా లు, పరస్పర సహకారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరగ నున్నాయి.