kntv
kntv

పండుగ సీజన్‌లో హయ్యర్ అమ్మకాల వృద్ధి లక్ష్యం 35 శాతం

30 minutes ago

ప్రీమియం ఉత్పత్తులకు మెట్రో నగరాలతో పాటు టైర్‌-2, టైర్‌-3 నగరాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోందని హయ్యర్ అప్లయెన్సెస్ ఇండియా సీఈఓ ఎన్‌ఎస్ సతీష్ తెలిపారు. ఈ పండుగ సీజన్‌లో అమ్మకాల పరిమాణంలో 30 శాతం, విలు వ పరంగా 35 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడిం చారు.