kntv
kntv

తెలంగాణను పెట్టుబడులకు కేంద్రంగా మారుస్తాం: సీఎం రేవంత్

47 minutes ago

తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దు తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌తో పాటు CURE, PURE, RARE ప్రాంతాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.