kntv
kntv

ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరార్....

1 hour ago

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని ఎంపీపీ రిజర్వేషన్ల వివరాలు వెలువడ్డాయి. వీరులపాడు మండల ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు, చందర్లపాడు మండలం బీసీ జనరల్‌కు, కంచికచర్ల మండలం జనరల్ మహిళకు కేటాయించారు. నందిగామ మండల ఎంపీపీ స్థానం జనరల్‌గా ఖరారైంది. దీంతో ఆయా మండలాల్లో రాజకీయంగా ఆశావహుల చర్చలు మొదలయ్యాయి.