kntv
kntv

కొండాపురం మండలంలో 15 కుటుంబాలు టిడిపిలో చేరిక

1 hour ago

కొండాపురం మండలం యనమల చింతల గ్రామానికి చెందిన 15 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కడప టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై చేరామన్నారు.