kntv
kntv

మోదీతో కెనడా విదేశాంగ మంత్రి భేటీ

53 minutes ago

ప్రధాని మోదీతో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ భేటీ అయ్యారు. భార త్‌-కెనడా సంబంధాల బలోపేతంపై ఇరువురు చర్చించారు. వాణిజ్యం, సాంకేతి కత, భద్రత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరిగినట్లు మోదీ తెలిపారు. ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే వ్యూహాత్మక భాగ స్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందన్నారు.