kntv
kntv

దామరచర్ల పవర్ ప్లాంట్‌పై రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

1 hour ago

నల్గొండ జిల్లా దామరచర్లలో బొగ్గు లేకపోయినా థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించడం సరికాదని కేటీఆర్ అన్నారు. విజయవాడ, కడప లోనూ బొగ్గు గనులు లేకుండానే పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. సింగరేణిలో G9, G10 బొగ్గు ఉత్పత్తి చేసే 13 గనులు ఉన్నాయని, రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల వివరాలు తెలియవని విమర్శించారు.