kntv
kntv

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

50 minutes ago

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శిం చుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు వేదాశీర్వ చనం అందించారు. ఆలయ అధికారులు పట్టువస్త్రాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. రేపు పున్నమి ఘాట్‌లో జరిగే సరస్ మేళాలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
Click here to Read More
Previous Article
దామరచర్ల పవర్ ప్లాంట్‌పై రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్
Next Article
అమెరికా-రష్యా డీజిల్ ఒప్పందం ప్రమాదకరం: మెలోనీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment