kntv
kntv

స్కందమాతా దుర్గాదేవి అలంకరణ.. ఐదో రోజు విశిష్టత

26 minutes ago

నవదుర్గల్లో ఐదో రూపమైన స్కందమాతా దుర్గాదేవి నవరాత్రుల ఐదో రోజు పూజ లందుకుంటారు. ఒడిలో కుమారస్వామిని ధరించి, సింహవాహనంపై దర్శన మిచ్చే అమ్మవారిని పూజిస్తే జ్ఞానం, శక్తి, ఐశ్వర్యం, మోక్షం లభిస్తాయని భక్తుల విశ్వాసం.