kntv
kntv

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

2 weeks ago

జర్మనీలోని బోచుమ్ నగరంలో అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు హత్య కేసు కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదే భవనంలో నివసిస్తున్న రొమేనియా వ్యక్తిని అరెస్టు చేశారు. మంటలకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.