kntv
kntv

అమెరికా మంత్రి రూబియో భారత్ పర్యటన- రిలయన్స్‌తో కీలక భేటీ

41 minutes ago

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ పర్యటన ఈసారి వ్యాపారం పై ప్రధానంగా దృష్టి సారించనుందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ముంబైలో భారత ప్రభుత్వ అధికారులతో, జామ్‌నగర్‌లో రిలయ న్స్ ప్రతినిధులతో రూబియో సమావేశమవుతారని వెల్లడించారు. భారత్‌-అమెరి కా వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.