kntv
kntv

ఢిల్లీలో CJP నిరసనపై పిటిషన్.. హైకోర్టు నేడు విచారణ

38 minutes ago

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో రేపు కాక్రోచ్ జంతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసనను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ప్రస్తావించారు. సంబం ధిత అంశాలపై సుప్రీంకోర్టు విచారణ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పిటిషన్‌ను పరిశీలిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నితిన్ సాంబ్రే తెలిపారు.
Click here to Read More
Previous Article
పాకిస్థాన్ నుంచి రూ.30 కోట్ల ఉప్పు దిగుమతికి యత్నం.
Next Article
అమెరికా మంత్రి రూబియో భారత్ పర్యటన- రిలయన్స్‌తో కీలక భేటీ

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment