kntv
kntv

నక్సలిజం బాధిత గిరిజనులకు కృత్రిమ అవయవాలు

43 minutes ago

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం కారణంగా అంగవైకల్యానికి గురైన గిరిజనులకు కృత్రిమ అవయవాలు అందిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.