kntv
kntv

డాక్టర్ జైనాబ్ జహా కు ఘన సన్మానం

38 minutes ago

పల్నాడు జిల్లా అమరావతి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు వరుసగా 2 వ సంవత్సరం స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడంతో  గురువారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్  జైనాబ్ జహా ను ఏబిబియం వర్కింగ్ ప్రెసిడెంట్  కౌశిక ప్రసాద్, సరస్వతీ శిశు మందిర్ హెచ్ఎం కోలా వెంకటేశ్వరరావు, జర్నలిస్టులు నాగేశ్వరరావు, రామనాథ్ దుశ్యాలువ తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.