kntv
kntv

సూళ్లూరుపేట మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా దీపికారాణి

1 hour ago

సూళ్లూరుపేట - మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా విద్యావంతురాలు కమతం దీపికారాణి (MSc, http://B.Ed) ని కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. డీసీసీ అధ్యక్షుడు బాలగురవం బాబు ఆదేశాల మేరకు ఇంచార్జ్ డి. కిరణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. 16 ఏళ్ల అనుభవం గల ఆమె ఎస్వీ యూనివర్సిటీలో కెమిస్ట్రీ చదివి HOD గా పనిచేశారు.

Click here to Read More
Previous Article
జాన్ 10,000 ఆర్థిక సాయం అందించిన డీసీఎం చైర్మన్ శ్యామల
Next Article
ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment