kntv
kntv

ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు!

52 minutes ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, విజయవాడ వారి ఉత్తర్వుల మేరకు కదిరి మున్సిపాలిటీ సాధారణ ఎన్నికలు – 2026 కు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ది.16.10.2026 నుండి 18.10.2026 వరకు  ఈ  రెండు కేంద్రాలలో జరుగును.

1. మున్సిపల్ కార్యాలయం, కదిరి

చైర్‌పర్సన్
మరియు 1 నుండి 20 వార్డులు

2. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (RDO), కదిరి 

21 నుండి 44 వార్డులు

Click here to Read More
Previous Article
సూళ్లూరుపేట మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా దీపికారాణి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment