kntv
kntv

కనిగిరిలో జెసిపి డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒకరికి ప్రమాదం

1 hour ago

కనిగిరిలో  రెండో గేటు వద్ద జెసిపి తగలడంతో వెలిగండ్ల మండలం తమ్మినేని పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని ప్రతాపరెడ్డి వయస్సు 36 అక్కడికక్కడే పడిపోయినాడు  జెసిపి డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను ఎయిర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇతను ఎంపీడీవో ఆఫీస్ లో పనిచేస్తున్నాడు  ఒంగోలుకు తరలించారు