kntv
kntv

30 ఏళ్లుగా రోడ్డు సమస్య.. పట్టించుకోని అధికారులు!

1 hour ago

శాతంబేడు గ్రామంలో గత 30 సంవత్సరాలుగా రోడ్డు సమస్యలతో బాధపడుతున్నారు దీనిని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లిన ఎవరూ పట్టించుకోవడం లేదు కలెక్టర్ గాని ఎమ్మెల్యే గాని ఎవరు స్పందించడం లేదు